tag:blogger.com,1999:blog-2801483238589481140.post7723652570129525008..comments2023-05-09T08:13:53.999-07:00Comments on లోకాభిరామం: పుస్తకాల సేకరణVijayagopalhttp://www.blogger.com/profile/06844601278359422478noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2801483238589481140.post-91190680133284241942012-08-20T20:11:09.178-07:002012-08-20T20:11:09.178-07:00చాలా మంచి ప్రయత్నం. ప్రింటెడ్ బుక్ మానవ వికాసక్రమం...చాలా మంచి ప్రయత్నం. ప్రింటెడ్ బుక్ మానవ వికాసక్రమంలో ఒక విప్లవాన్ని తీసుకు వచ్చింది. మానవుని ఆలోచనలకు రూపం కల్పించటానికి, వాటిని పంచుకోవటానికి అవకాశం కల్పించింది. మానవ సంస్కృతికి, సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు ఆధారంగా నిలిచింది. దీనిని సంరక్షించవలసిన అవసరం చాలా ఉంది. ఇది డిజిటల్ యుగమే ఐనా, మనకు కావలసిన ప్రతి పుస్తకం ఈ-బుక్ గా దొరికే అవకాశం చాలా తక్కువ కదా?Anuradhahttps://www.blogger.com/profile/18281701934061060533noreply@blogger.com