Showing posts with label కార్టూన్. Show all posts
Showing posts with label కార్టూన్. Show all posts

Monday, April 8, 2013

తలిశెట్టి రామారావు - కార్టూనిస్టు

తెలుగు వారిలో ఈయనే మొదటి కార్టూనిస్టు


ఈ కార్టూను 1936 నాటిది. ఈయన 1931 నుంచీ కార్టూనులు వేశారు.




ఆరుద్ర గారు రామారావు గారి గురించి రాసిన కూనలమ్మ పదాలు.

Thursday, February 28, 2013

గోపులు - కార్టూనులు

గోపులు గారి కార్టూనుల గురించి చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు.
మన బాపు గారికి ఆయన మానసిక గురువు అంటే ఆశ్చర్యం లేదు.

ఒక నిజంగా పాత తమిళ పత్రికలో సంగీతం సీజనులో వచ్చిన కార్టూనులివి.






Thursday, December 13, 2012

కార్టూన్ - యువ నుంచి

పాత కార్టూన్ ఒకటి.
1963 లో వచ్చిందిది.
యువ మాస పత్రికలో.


Wednesday, April 11, 2012

Friday, December 9, 2011

Cartoon - Computer

నవ్వితే నవ్వండి
లేదంటే ఊరుకోండి
నన్ను మాత్రం తిట్టకండి.


ఈ కార్టూను ఎట్లా తయారయిందో ఊహించగలరా?