Friday, September 6, 2013

దేవదాసు - సినిమా 1955

ఈ నవల ఎన్ని భాషల్లో సినిమాగా వచ్చిందో గానీ, తెలుగులో వచ్చినంత బలంగా మిగతా వాటిల్లో రాలేదని ఒక అభిప్రాయం ఉంది.
కింది వ్యాఖ్య 1955 నాటి ఒక పత్రిక లో వచ్చింది.
అంటే సినిమా వచ్చినప్పుడే గదా!





3 comments:

  1. దేవదాసు బంగ్లా కథ అన్నదానిని మరిపించిన తెలుగు కథ అయిపోవడం ఈ సినెమా వల్ల నేమో ! మరి మీరేమంటారు ? ఏమనరు లెండి !


    జిలేబి

    ReplyDelete
  2. ఈ మీ బ్లాగు లో వర్డ్ వెరిఫికేషన్ మరీ ఇబ్బంది పెట్టేస్తోందండీ ! వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే కామెంట డానికి సౌలభ్యం

    జిలేబి

    ReplyDelete
  3. ఈ అభిప్రాయం వెలువరించిన ఎం.ఎస్.రెడ్డి 'mallamaala' గారు కాదు కదా!

    ReplyDelete