Saturday, December 29, 2012

కొన్ని ముఖములు

ఈ ముఖములను గమనించండి
ఇవి చాలా ప్రత్యేకమయినవి.
నేషనల్ జియొగ్రాఫిక్ వారికి గుర్తింపుగా నిలిచిన చిత్రమిది.
ఈ ఇరాను అమ్మాయిని 38 సంవత్సరాల తరువాత మళ్లీ వెతికి ఫొటో తీసి ప్రచురించారు


2012 లో అంతర్జాతీయ స్థాయిలో బహుమతి గెలిచిన ఫొటో ఇది.

(ఈ చిత్రాలు చాలా పెద్దవి. మరొక టాబ్ లో చూడండి.)

No comments:

Post a Comment