Monday, December 31, 2012

కొన్ని ముఖములు

మరి కొన్ని ముఖములు
ఇవి కూడా ఆసక్తి కరమయినవే
ఉదాహరణకు ఈ ముఖము 60 సంవత్సరాల నాటి వ్యాపార ప్రకటన


ఇంక ఈ ముఖమును జాగ్రత్తగా చూడండి.
చెవి ఆభరణములా? తుపాకి గొట్టమా?


నాకు నచ్చినవన్నీ ప్రపంచమునకు నచ్చవలెనన్న నియమము లేదని తెలుసును.
నా వెర్రి నాది!

No comments:

Post a Comment